News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -6

K మొదటి అక్షరం కలవారు

కె అక్షరంతో పేరు కలిగిన వారు మనోశక్తి కలిగి ఉంటారు. మరో వైపు వీరు చంచల తత్వం కలిగి ఉంటారు. వీరి విధిబలం బలంగా ఉంటే ప్రముఖలై ప్రసిద్ధి చెందుతారు. ఒకపని చేయాలని అనుకుంటారు అంతలోపే వేరేది చేస్తే బాగుంటుందేమో అనుకుంటారు. అంత తొందరగా నిర్ణయాన్ని తీసుకోలేరు.

L మొదటి అక్షరం కలవారు

ఎల్‌ ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉంటారు. వీరు ఒక సమస్య ఎదురైతే వివిధ కోణాలలో పరిశీలించి చూసే స్వభావం కలిగి ఉంటారు. తమవాదనతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఎట్టి పరిస్థితిలో అడ్డదారులను తొక్కాలి అనుకోరు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13