News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -7

M మొదటి అక్షరం కలవారు

ఎమ్‌ ఈ అక్షరంతో మొదలయ్యేవారు చాలా సున్నితంగా ఉంటారు. అలాగే గంభీరంగా కూడా ఉంటారు. వీరు అనుకున్న పనులను ఎలా అయినా చేయాలని సాధించాలని పట్టు బడతారు. అదే విధంగా ప్రయత్నిస్తారు. కొంత స్వార్ధ పూరితంగా ఉంటారు.

N మొదటి అక్షరం కలవారు

ఎన్‌ ఈ అక్షరంతో పేరు కల్గిన వారు చంచలనమైన మనస్సు కలిగి ఉంటారు. అంటే స్థిరం లేని మనస్సు కల్గి ఉంటారు. వీరు ఏ పనినైన సగం చేసి ఆపేస్తారు. వీరికి జీవితంలో ఆర్ధికంగా అంత బావుండదు. వీరికి దేవుడి భక్తి కాస్త ఎక్కువే.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13