News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -10

S మొదటి అక్షరం కలవారు

సాదారణం గా S అక్షరం తో చాలా మది పేర్లు ఉంటాయి. స్థిరం లేని చపలత్వం కలిగి ఉంటారు. వీరు ఒక సమస్య వచ్చిందటే కంగారు పడిపోవడంతో పాటు, అందరినీ భయపెట్టి హడావుడి చేస్తారు. ఈ అక్షరం కలవారు కొన్నిసార్లు కఠినంగానూ, మరి కొన్ని సార్లు సున్నితంగా వ్యవహరిస్తారు . ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు.

T మొదటి అక్షరం కలవారు

వీరు ఓ రకమైన తాత్విక ధోరణిలో ఉంటారు. అన్ని విషయాలను పది మందితో పంచుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు ఏ కార్యక్రమం చేసినా చాలా శ్రద్ధగా చేస్తారు. పోరాడే శక్తిని కలిగి ఉండడం వల్ల అనుకున్నది సాదిస్తారు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13