News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -3

E మొదటి అక్షరం కలవారు

ఇ అక్షరం సత్వ, రజ, తమో గుణాలకు అతీతంగా ఉంటుంది. ఈ అక్షరం మొదటి అక్షరంగా కలిగిన వారు ప్రాపంచిక సుఖం, ఊహాశక్తి, దైవికం అనే మూడు మార్గాలలో పయనిస్తారు. వీరు భవిష్యత్తును ఊహించి చూసే శక్తిని కల్గి ఉంటారట.

F మొదటి అక్షరం కలవారు

F అక్షరంతో మొదలయ్యే వారికి కుటుంబం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. వీరు నిరాడంబర జీవితాన్ని, శాంతిని కోరుకుంటారు. ఎటువంటి కష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడతారు. ఎప్పుడూ నిదానంగా ఉంటారు. వీరికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువ.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13