News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -4

G మొదటి అక్షరం కలవారు

వీరు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరికి ముందు చూపు కాస్త ఎక్కువే. తొందరపాటు తనం ఆవేశాలను అదుపులో ఉంచుకోవడం వీరికి చాలా మంచిది. వీరి ఆత్మజ్ఞానం కూడా ఒకింత ఆసక్తిని కల్గిస్తుంది.

H మొదటి అక్షరం కలవారు

హెచ్‌ ఈ అక్షరంతో మొదలయ్యే వారు సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. వీరు బయటకు కఠినంగా కన్పించినా లోపల చాలా సున్నిత స్వభావం కలిగి ఉంటారు. వీరికి మనో బలం చాలా ఎక్కువ. ఏ సమస్యనైనా ధైర్యంగా నిదానంగా పరిష్కరిస్తారు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13