News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరం ప్రకారం మీ రాశి మరియు మీ నక్షత్రం తెలుసుకొండిలా...


జ్యోతిష ఫలితాల కోసం సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు. మీది ఏ నక్షత్రం. ఏ రాశి అని అడుగుతుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్ధతులున్నాయి.
1. జన్మ నక్షత్రం. 2. నామ నక్షత్రం.

జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడం. అదే పుట్టిన తేదీ స‌మ‌యం తెలియ‌ని వారు పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. దేశ సంబంధ‌మైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశం, గృహ ప్రవేశం, యుద్ధ ప్రారంభానికి నామ నక్షత్రాన్ని చూడాల‌ని శాస్త్రాలు చెపుతున్నాయి. యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహం మొదలగు విషయాల‌లో జన్మ నక్షత్రాన్ని చూస్తారు.

మీ నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి:-
అశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: /ఆ
పైన కన బరచిన అక్షరాలకు మేష రాశి.

కృత్తిక: ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో
ఈ మూడింటికి వృషభ రాశి.

మృగశిర కా/కీ,
ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ
ఈ మూడింటికి మిధున రాశి.

పునర్వసు: / హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
వీటికి కర్కాటక రాశి.

మఖ: /మా,/ మి,/ మూ, /మే
పూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ,/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/
ఈ మూడింటికి సింహ రాశి.