News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -2

C మొదటి అక్షరం కలవారు

సి తో మొదలయ్యే వారికి ఊహాశక్తి ఎక్కువ. ఎప్పుడూ కలలు కంటూ గాలి మేడలు కడుతుంటారు. వీరి శరీరం రెస్ట్‌ తీసుకున్నా మైండ్‌ మాత్రం అలుపు లేకుండా పరుగులు తీస్తూనే ఉంటుంది. వీరికి కొంత కంగారు ఎక్కువే హడావిడి తగ్గిస్తే మంచిది.

D మొదటి అక్షరం కలవారు

D అక్షరంతో మొదలయ్యే వారు అందరితో సన్నిహితంగా ఉన్నా కొంతమందే వీరికి మిత్రులుగా ఉంటారు. వీరికి విశ్వాస పాత్రులు కూడా తక్కువే. వీరు చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. వీరు గౌరవానికి, అంతస్తులకు ప్రాముఖ్యత నిస్తారు.


PAGES:
1  2  3  4  5  6  7  8  9  10  11  12  13