News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -12

W మొదటి అక్షరం కలవారు

ఈ అక్షరం కలవారికి ఓర్పు చాలా ఎక్కువే. ప్రతిదాన్ని వివరంగా అడిగి తెలుసుకునే స్వభావం కలిగి ఉంటారు. వివిధ విషయాల్లో ఒకేసారి పాల్గొంటూ, హడావుడి చేస్తుంటారు. వీరికి ప్రయోగాలు చేయడం అంటే చాలా ఇష్టం.

X మొదటి అక్షరం కలవారు

X అక్షరం కలవారు చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా క్లారిటీ గా చెప్తారు. తెలియని విషయాన్నిసవివరంగా వర్ణిస్తూ వివరించే శక్తి కలిగి ఉంటారు. భారతదేశంలో ఈ అక్షరంతో ప్రారంభం అయ్యే పేర్లు చాలా తక్కువ.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13