News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -5

I మొదటి అక్షరం కలవారు

ఐ ఈ అక్షరం ప్రపంచాన్నే నడిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. అహంకారాన్ని సూచించే అక్షరం I. ఈ అక్షరం కలిగిన వారిలో ఆత్మవిశ్వాసంతో మసలుతారు. అంతేకాదు హెచ్చరికగా వ్వవహరిస్తారు. వారి మనస్సులో ఉన్న ఆలోచనలను చట్టపరంగా అందరిచేత అనుసరింపజేయాలని అనుకుంటారు. వీరికి తొందరపాటు ఎక్కువ. ఆవేశపూర్వకంగా ఉంటారు.

J మొదటి అక్షరం కలవారు

జె అక్షరం వీరెప్పుడూ సొంత అభిప్రాయాలకు విలువనిస్తారు. విజయాన్ని కలిగించే శక్తి వీరికి మెండుగా ఉంది. ఏ విషయానైనా విజయపధం వైపుకు తీసుకువెళ్ళాలనుకుంటారు. క్లిష్టమైన పరిస్థితులలో కూడా మంచి నిర్ణయాలను తీసుకోగలరు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13