News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -11

U మొదటి అక్షరం కలవారు

U అక్షరం తో మొదలయ్యే వారు చంచలమైన మనస్సు కలిగి ఉంటారు. వీరికి ఆత్మ విశ్వాసం చాలా తక్కువ. చేయగలమా లేదా అనే సందేహం లోనే కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఆకర్షింపబడతారు. వీరికి ప్రాపంచిక విషయాలపై కూడా మక్కువ చూపుతారు. వీరు డీప్ ఆలోచనలు కలిగి, దైవ సంబంధమైన విషయాలపట్ల శ్రద్ధ కలిగి ఉంటారు.

V మొదటి అక్షరం కలవారు

V అక్షరం విజయాన్ని సూచిస్తుంది. ఈ అక్షరం తో పేరు కలిగిన వారు విజయం లభించే స్వభావం కలిగి ఉంటారు. వీరు చదివిన దాన్ని ఇతరులకు కుడా పంచుతారు. వీరు అన్నివిషయాల్ని క్లుప్తం గా విశ్లేషించి, తరచి చూసే స్వభావం కలిగి ఉంటారు. వీరికి కొంచెం శుభ్రం ఎక్కువ. వీరు అన్ని అంశాలలో సక్రమంగా ఉన్నట్టు అయితే అన్ని విషయాల్లో విజయం సాధించడంతో పాటు, విజయవంతమైన జీవితం కలిగి ఉంటారు.కొన్ని కష్టాలనుఎదుర్కొన్నప్పటికి చివరికి సంతోషాన్నే పొందుతారు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13