News and Entertainment

మీ పేరులోని మొదటి అక్షరంతో -8

O మొదటి అక్షరం కలవారు

ఇంగ్లీష్ O అక్షరం తో మొదలయ్యే వ్యక్తులు నిస్వార్ధం గా ఉంటారు. దృడమైన అభిప్రాయం కలిగి పక్షపాతం బుద్ధి లేకుండా స్వచ్చం గా ఉంటారు. వీరువిజయం సాదించే వరకు ఆ ఆపని వదిలి పెట్టరు. వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువ. సమాజం లో మంచి గౌరవాన్ని సంపాదిస్తారు.

P మొదటి అక్షరం కలవారు

వీరు చాలా మూడీగా ఉంటారు. లోతైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరి జీవిత రహస్యాలను కొందరు మాత్రమే తెలుసుకోగలరు. ఎవ్వరితో వీరి విషయాలను షేర్ చేసుకోరు. సందర్బం కోసం అవకాశాల కోసం కాలం కలిసిరావాలంటూ ఎదురు చూస్తారు. ఎప్పుడు విడిగా ఉండాలనుకుంటారు.



PAGES:

1  2  3  4  5  6  7  8  9  10  11  12  13