కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్
ప్రీత్ సింగ్ అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకూ ట్రెడిషనల్ లుక్‌తో
మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఎక్స్‌పోజింగ్ వంటి వాటికి
దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే టాలీవుడ్‌లో టాప్ 5 లిస్ట్‌లో స్థానం
సంపాదించుకుంది.
ఇదిలావుంటే,ఇప్పటి వరకూ పద్దతిగా
కనిపించిన ఈ ముద్దుగుమ్మకు సంబందించిన ఓ హాట్ వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
కన్నడ సినిమా నుండి తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, బాలీవుడ్‌ని సైతం వదలలేదు. అసలు మన బాలీవుడ్ హీరోల చేతికి హీరోయిన్
దొరికితే చాలు, అవసరం ఉన్నా లేకున్నా ముద్దులతో ముంచెత్తుతారు,
అటువంటిది ఇంత అందగత్తె వారి ముందు నిలబడతే వదులుతారా..
ముద్దులతో యుద్దం చేసేయరు..? ఇప్పుడు అటువంటి వీడియోనే ఒకటి
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూస్తే ఇన్ని రోజులు ఇంత పద్దతిగా కనిపించిన
రకుల్ , లిప్ లాక్ సీన్స్‌లో సైతం ఇంత హాట్‌గా నటించగలదా
అన్న డౌట్ రాకుండా పోదు.