News and Entertainment

నడి రోడ్డు పై అబ్బాయి ఫ్యాంట్ జారిపోతే..(వీడియో)


ఒక టీవీ  ఛానెల్ వారు నిర్వహించిన ప్రోగ్రాం పేరు లోల్ (LOL - Laugh Out Loudely) ఈ ప్రోగ్రాం ఉద్ధేశం ఏమిటంటే అందరినీ నవ్వించడమే. అవును అన్ని విధాల నవ్వు ఎంతో ఆరోగ్యకరం అనే సూత్రాన్ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. అందుకే అందరినీ నవ్వించడానికి ఒక కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే నడి రోడ్డు పై అబ్బాయి ఫ్యాంట్ జారిపోతే అమ్మాయిల రియాక్షన్ ఎలా ఉంటుందని తెలుపడానికి ఈ కాన్సెప్ట్ ఎంచుకుని అందరూ పగలబడి నవ్వేలా చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ నిజంగా అబ్బాయి ఫ్యాంట్ కాదు, అబ్బాయి రూపంలో ఉండే ఒక బొమ్మ వేసుకున్న ఫ్యాంట్ ను అమ్మాయిలు వస్తుండగా ఆ ప్రోగ్రాం ప్లాన్ చేసిన వ్యక్తులు తాడుతో ఆ బొమ్మ ఫ్యాంట్ ను లాగేస్తారు.

దీంతో ఆ సీన్ ని చూసి అమ్మాయిలు రకరకాల ఎక్స్ ప్రెసన్స్ ఇస్తారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూసి హాయ్ గా నవ్వుకోండి.


షేర్ చేయండి


loading...