News and Entertainment

ఈ ‘వీడియో’ను ధైర్యవంతులు మాత్రమే చూడండి… లేదంటే కళ్లు తిరిగే ప్రమాదముంది!

ఈ ప్రపంచంలో తమ సాహసాలతో ప్రతి ఒక్కర్నీ ఆశ్చర్యపరిచేవారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి సాహస చర్యల్లో నిమగ్నమై ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న వారు లేకపోలేదు. కానీ కింది వీడియోలో ఓ వ్యక్తి చేసిన సాహసాన్ని చూసిన వారు భయంతో వణికిపోకమానరు. చాలామంది చూడలేక మధ్యలోనే విరమించుకున్నారట. ఇంతకీ ఈ వీడియోలోని వ్యక్తి ఏం చేశాడో తెలుసా..? చెప్పడమెందుకు మీరే చూడండి.

బిల్డిర్‌చిన్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈనెల 9న అప్‌లోడ్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు 70 లక్షల మంది వీక్షించడం గమనార్హం

loading...