News and Entertainment

పవన్ సభలో అభిమాని మృతి ఎలా జరిగింది..(షాకింగ్ వీడియో)


కాకినాడలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభలో హద్దూ, అదుపూ లేని అభిమానుల సాహసం అనాలో, నిర్లక్ష్యం అనాలో తెలీదు. అదుపు చేయలేనిస్థితిలో పోలీసులు ఉండిపోయారు. ప్రమాదకర ప్రాంతాల్లో వేలాడుతున్న అభిమానులు సభ ప్రారంభం కాకుండానే గందరగోళం పైపులపై నుంచి డాబాలు ఎక్కుతున్న జనం... పదేపదే పవన్ సైతం హెచ్చరిక చేసినా షరా మామూలే.. మీకు దెబ్బలు తగిలితే, నాకు కన్నీళ్లు వస్తాయని చెప్పినా సరే, పైకి ఎగబాకడం మానలేదు.





షేర్ చేయండి



loading...