News and Entertainment

వైరల్ ఫీవర్ ను దూరం చేసే టాప్ 3 నేచురల్ మెడిసిన్స్

ప్రస్తుతం వర్షాకాలం . ఈ కాలంలో వర్షం తో పాటు రోగాలు కూడా ఎక్కువ గానే వుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్స్ మరి ఎక్కువ . ఎందుకంటే ఇది ఇజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వారి కోసం మా దగ్గర టాప్ 3 నేచురల్ మెడిసిన్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
1. కొత్తిమీర : ఒక చెంచా కొత్తి మీర విత్తనాలను ఒక గ్లాను నీటిలో కలిపి, వచ్చినదానిని వేడి చేసి,చల్లార్చి , ఆ తరువాత పాలు మరియు చక్కెర కలపి తాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది. ఎందుకంటే కొత్తిమీర విత్తనాలలోని ఫైటోన్యూట్రియాంట్స్ శరీరపు రోగనిరోధక శక్తి ని పెంచుతుంది.
2. తులసి ఆకులు : 40 – 50 తాజా తులసి ఆకులను కొన్ని తీసుకోని ,శుభ్రపరిచి,2 లీటర్ల నీటిలో వేసి,ఒక చెంచా లవంగం పోడి వేసి , నీరు సగం అయ్యే వరకు మరిగించండి. ఇలా వచ్చిన నీటిని ప్రతి రెండు గంటలకోకసారి తాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది.
3. అల్లం : అల్లం ను ఒక కప్పు నీటిలో వేసి మరిగించి, రోజుకు 2 నుంచి 3 సార్లు తాగితే వైరల్ ఫీవర్ ను దూరం చేయొచ్చు. కావాలంటే అల్లంను తేనేలో ముంచుకోని తిన్న మంచి ఫలితాలు కనబడతాయి.

loading...