ప్రస్తుతం చాలా మంది కవల పిల్లలు కనడానికే
ఎక్కువ ప్రయారిటిని ఇస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. కొందరికి సమయం కారణమైతే, మరోకరి ఉద్యోగం,ఇంకోకరికి ఇంకోకటి కావచ్చు.ఇకపోతే
పూర్వం ఇద్దరి పిల్లలు పుడితే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యేవారు కాని ఇప్పుడు వున్న
పరిస్థితులలో మారిన అలవాట్లు కారణంగా కవల పిల్లలు పుట్టడం చాలా అరుదుగా
జరుగుతుంది. ఇవ్వన్ని పక్కన పెడితే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే ఈజీగా కవల
పిల్లలను కనవచ్చు అంట. మరి అవేంటో ఇప్పుడు ఒక సారి చూసేద్దాం.
1.మహిళలకు మోనోపాజ్ దశలో ఒకటి నుండి మూడు
అండాల వరకు రీలీజ్ అవుతాయట. అందుకే ఈ దశలో పిల్లలను కనాలని ప్లాన్ చెసే వారికి కవల
పిల్లలు త్వరగా లభిస్తారు. కాని దీనికోసం ఎక్కువ కాలం వేచి వుండాల్సి వస్తుంది.
2. టెస్ట్ ట్యూబ్ బేబీలు, ఈ విధాన ద్వారా కూడా కవల పిల్లలను కనవచ్చు.మన సినిమా హీరోయిన్లు ఎక్కువగా
ఫాలో అయ్యేది ఈ విధానాన్నే.
3.మీ వంశ వృక్షంలో ఎవ్వరికైనా కవల పిల్లలు
కలిగి వుంటే మీరు కూడా కవల పిల్లలును కలిగే అవకాశాలు వున్నాయి. కాని కన్ఫర్మ్ గా
పుడతారని గ్యారంటీ అయితే లేదు.
4.పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల
కూడా ఇన్సులిన్ ఎక్కువగా చేరి కవల పిల్లలు పుట్టాడానికి సహయపడుతుంది.
5. ఇన్ విట్రో పెర్టిలైజేషన్ , దీని వల్ల కవల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ. కాని ఇది ప్రకృతి
విరుద్దంగా డాక్టరు సహయంతో జరుగుతుంది.
6.మంచి పోషాకాహరం ను తీసుకోవాలి.
7. బర్త్ కంట్రోల్ పిల్స్ ను అస్సలు
వాడకూడదు. దీని వల్ల కవల పిల్లలు సంగతి అటు వుంచి మాములు పిల్లవాడు పుట్టడమే
కష్టమవుతుందని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..