అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే సరి.
ఉలవ జావ తయారీ విధానం:
ఉలవ పిండి – 50 గ్రా.
నీరు – అరలీటరు
అల్లం – 1 గ్రా.
జీలకర్ర పొడి – 1 గ్రా.
సైంధవ లవణం – 2 గ్రా.
మిరియాల పొడి – 1 గ్రా.
అర లీటర్ నీళ్లలో ఉలవ పిండి తప్ప మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా తయారు చేయాలి. దీన్ని రోజూ సాయంత్రం 4 గంటలకు తాగాలి. దీని వల్ల పొట్ట తగ్గుతుంది. సాగిన పొట్ట కూడా దగ్గరికి వస్తుంది. ఇలా ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.
- సినిమాలో గంట పైగా హీరోయిన్ అసలు బట్టలే వేసుకోదు
- పవన్ కళ్యాణ్ కాళ్ళు విరగ్గొడతానన్న జయలలిత
- వినాయకుని నిమర్జనం లో విఘ్నేశ్వరుని ఆవేదన
- కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్
- పబ్లిక్ లో అమ్మాయి జీన్స్ విప్పమన్న బిజెపి ఎంపి...! (వీడియో)
- శృంగారం ద్వారా ప్రమాదకరమైన ఈ మూడు అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి
- జనతా గ్యారేజ్ : Tweet రివ్యూ
- 5 రోజులు ఈ జ్యూస్ తాగితే ఎలాంటి వారి పోట్టైనా తగ్గిపోవాల్సిందే
- లంగాలోకి చేయివెళ్లడంతో రాధిక కొట్టింది
- ఇండియన్స్ మాత్రమే నమ్మే బూటకపు విషయాలు
- ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా..ఇక అంతే సంగతులు
loading...