సినిమా రంగంలో హీరోయిన్లు ఎంత స్టేటస్‌కు చేరుకున్నా అక్రమ సంపాదనకోసమో లేదా ఇతరత్రా సుఖాలు, ఎంజాయ్‌మెంట్ కోసమో అడ్డదారులు తొక్కుతుంటారు. అయితే ఇవి ఎంత సీక్రెట్‌గా చేస్తే అంత మేలు. ఏ మాత్రం పబ్లిక్‌కు లీక్ అయినా వారి పరువు ఖల్లాస్ కావడం ఖాయం. టాలీవుడ్ నాటి సీనియర్ హీరోయిన్ల నుంచి నేటి తరం యంగ్ హీరోయిన్ల వరకు ఎంతో మంది అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ బడా బాబులు, ధనవంతులకు పక్క సుఖం పంచుతున్నారు.
ఇలాగే ఓ స్టార్ హీరోయిన్ ఒక కథానాయకుడితో సంబంధం పెట్టుకుని.. అడ్డంగా దొరికిపోయింది.చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆ అమ్మడు.. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ని కైవసం చేసుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమెకి వరుసగా క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. అలాంటి ఈ అమ్మడు.. తాజాగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఓ హీరోతో పట్టుబడింది. నిజానికి.. ఓ హోటల్‌లో వ్యభిచారం గుట్టుగా సాగుతోందని పోలీసులకు సమాచారం అందితే.. వారు వెంటనే రైడ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆ హోటల్ మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ బెడ్‌రూంని చెక్ చేయగా..
ఆ స్టార్ హీరోయిన్ ఓ యంగ్ హీరోతో శృంగారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో.. పోలీసులు ఖంగుతిన్నారు. వీరి రాకతో ఆ ఇద్దరూ షాక్‌కి గురయ్యారు. అయితే.. తమ పేర్లు బయటికి రాకుండా ఆ ఇద్దరూ జాగ్రత్త తీసుకున్నారు.
కెమెరా ముందు తాము మంచి స్నేహితులమేనని నీతులు చెప్పే నటీనటులు.. వెనకాల మాత్రం ఇలాంటి బాగోతాలే నడుపుతారని ఈమధ్యే కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమె మాటలు వందకు వందశాతం నిజమేనని తాజాగా ఈ ఘటనతో నిరూపితమైంది. ప్రస్తుతం ఆ హీరో, హీరోయిన్ల పేర్లు తెలుసుకోవడం కోసం అందరూ ఆరా తీస్తున్నారు. మరి.. ఆ ఇద్దరూ ఎవరై ఉంటారో ఇంకా తెలియాల్సి ఉంది..