టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్
కి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. షూటింగ్ స్పాట్ లో తనతో నటిస్తున్న కో-స్టార్ చేసిన
అసభ్య ప్రవర్తనతో కంగుతుంది. షూటింగ్ సమయంలో ఆ స్టార్ హీరో సమంత తో అసభ్యంగా
మాట్లాడడం..
ఆ తరువాత కాజల్ మొబైల్ కి పోర్న్ వీడియోలు, ఫోటోలు పంపిస్తుండడం తో కాజల్ ఆ హీరోకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయిన
ఆ హీరో దారికి రాకపోవడంతో ఆ స్టార్ హీరోపై కంప్లైంట్ చేసేందుకు సిద్దపడింది కాజల్.
ఈ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో భార్య కాజల్ కి ఫోన్ చేసి సర్దిచెప్పే ప్రయత్నం
చేసింది.
ఇకపై ఇలాంటివి మళ్ళీ జరగకుండా తాను చూసుకుంటానని.. ఈ
విషయాన్నీ ఇక్కడితో వదిలేయాలని కాజల్ ని రిక్వెస్ట్ చేయడంతో కాజల్ శాంతించింది. ఆ
హీరో భార్య కాజల్ కి మంచి స్నేహితురాలు అవ్వడంతో ఈ విషయాన్నీ బయటకి చెప్పలేక
మౌనంగా ఉండిపోయింది కాజల్.

