News and Entertainment

షాకి ఇచ్చిన ప్రముఖ నటుడు: రాత్రంతా మంత్రి కూతురు తో సెక్స్ చేశా!


ఈ మద్య సినిమా హీరో/హీరోఇన్ లు చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటీ బయటపడుతున్నాయి. తాజాగా ఓ ప్ర‌ముఖ న‌టుడు కేబినెట్ మంత్రి కూతురితో రాంత్రంతా గ‌డిపాడ‌ట‌. ఇది గాసిప్ కాదు..ఈ విష‌యం ఓ ఇంట‌ర్వ్యూలో ఆ న‌టుడే స్వ‌యంగా వివ‌రించాడు. ఇంత‌కీ ఆ న‌టుడు ఎవ‌ర‌నుకుంటున్నారా. ఆ మ‌ధ్య త‌న‌కి ఎయిడ్స్ ఉంద‌ని బ‌హిరంగంగా వెళ్ళ‌డించి హాలీవుడ్‌ని షేక్ చేసిన న‌టుడు ఛార్లీ షీన్‌ గుర్తున్నాడుగా, ఆ స్పెష‌ల్ ప‌ర్స‌న్ ఇప్పుడు మ‌రింత స్పెష‌ల్ న్యూస్‌తో మ‌న‌ముందుకొచ్చాడు.

ఆదివారం రాత్రి జరిగిన ఓ టీవీ షో కార్యక్రమంలో పీర్స్ మోర్గాన్ అడిగిన ప్రశ్నలకు దిమ్మ‌తిరిగే స‌మాధానం చెప్పి అంద‌రికీ షాక్ ఇచ్చాడు ఈ ట్రూ గాయ్‌. మీరు గడిపిన అమ్మాయిల్లో అత్యంత ఫేమస్ అయి ఉండి బయటకు చెప్పని వారు ఎవరైనా ఉన్నారా అంటూ మోర్గాన్ వేసిన ప్రశ్నకు వెంటనే అతడు బదులిస్తూ ‘ఉన్నారు.. అది సరిగ్గా 20 ఏళ్ల కిందట. ఆమె ఫేమస్ అని చెప్పనుగానీ ఆమె తండ్రి మాత్రం ఫేమస్.. ఓ బ్రిటన్ కేబినెట్ మంత్రి కూతురుతో ఒక రాత్రంతా గడిపాను’ అని చెప్పాడు.

అంతే షీన్‌ ఆన్స‌ర్‌కు అక్క‌డ కుర్చున్న వంద‌ల మంది షాక్ అయిపోయారు.ఆ కేబినెట్ మంత్రి ఎవ‌రో తెలుసుకునేందుకు మోర్గ‌న్ మ‌రిన్ని ప్ర‌శ్న‌ల‌ వ‌ర్షం కురిపించాడు.ఇప్పుడు కూడా ఆ మంత్రి అధికారంలో ఉన్నాడా? ఏ శాఖలో ఉన్నారు? పోని ఇప్పుడు లేకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ శాఖలో బాధ్యతలు నిర్వర్తించారు? అంటూ గుచ్చిగుచ్చి ప్ర‌శ్నించ‌గా, బ‌దులిచ్చేందుకు పీన్ నిరాక‌రించాడు.అలా పేరు చెప్పి సమస్యలు కొని తెచ్చుకోలేనని, ఇంటర్ పోల్ అధికారులు నా వెంటపడతారని చెప్పాడు. అయితే, పదే పదే ప్రశ్నించగా ఆమె పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆయన ఆ మంత్రి గతంలో హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారంటూ తన సమాధానం ముగించాడు.