ఈమధ్య
సినీ ఇండస్ట్రీలో
లీక్‌లు
గొడవ బాగా
పెరిగిపోయింది. పెద్ద సినిమా మొదలైతే
చాలు ఆ సినిమాకి సంబందించిన
వీడియోలు, ఫొటోలు అంటూ ఏదో ఒక న్యూస్ బయటకొస్తూనే
ఉంటుంది. అయితే ప్రస్తుతం
ఈ లీకులు కేవలం
సినిమాలపైనే
కాదు.. హీరోయిన్స్‌పై
కూడా బాగా ఫోకస్
చేశారు లీకు రాయుడ్లు. హీరోయిన్స్ పర్సనల్
వీడియోస్, న్యూడ్ వీడియోస్ ఇలా ఏదో ఒకటి
లీక్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ ఇలా లీకుల దెబ్బకు
తలలుపట్టుకున్నవారే.
అయితే ఈ వరుసలో
మరో
స్టార్ హీరోయిన్ వచ్చి
చేరింది.జిక్యు అనే మ్యాగ్జైన్ కోసం తన
హాట్ హాట్ అందాలను
హద్దు
అదుపు లేకుండా ఆరబోసిన
శృతికి ఇప్పుడు పెద్ద తలనొప్పి
పట్టుకుంది.ఈ
ఫొటో షూట్ టైమ్‌లో
వీడియో కూడా తీశారట.అయితే
ఈ విడియోలో శృతి మరింత
హాట్‌గా
కనిపించిందట.
కొన్ని సీన్స్‌లో
సెమీన్యూడ్గా
కనిపించిన
శృతి, హాట్ హాట్ ఫోజులతో
రెచ్చిపోయిందట.అయితే
ప్రస్తుతం
ఈ వీడియో సోషల్‌మీడియాలో
తెగ హల్చల్
చేస్తుంది.
శృతిహాసన్
న్యూడ్ వీడియో అంటూ లీక్ అయిన ఈ వీడియో క్షణాల్లో
వైరల్
షేర్స్ బాట పట్టడంతో చేసేదేమి లేక శృతి హాసన్
తల పట్టుకుంది.
అయితే ఆ వీడాయో కాస్త స్మోక్ ఎఫెక్ట్‌లో
ఉండటంతో
కాస్త సేఫ్ జోన్లో
ఉన్నప్పటికి
ఈ పని చేసిన వారిని ఊరికే వదలనంటుందట
శృతిహాసన్.
ప్రస్తుతం
ఈ హాట్ బామ ఆ కంపెనీకి లీగల్
నోటీసులు పంపించిందట.
తన ప్రమేయం
లేకుండా జరిగిన
ఈ లీక్‌కి
కారణం
చెప్పాలంటూ కంపెనీపై మండిపడుతుందట
శృతి. చేతులు కాలక ఆకులు
పట్టుకుని
లాభం ఏముంటుంది చెప్పండి.



