బోయపాటి
శ్రీను.. భద్ర,
సింహ, దమ్ము , లెజెండ్
వంటి తదితర పవర్ఫుల్ చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ
డైరెక్టర్గా ఎవదిగిన స్టార్ డైరెక్టర్. ముత్యాల సుబ్బయ్య వంటి టాప్ డైరెక్టర్
దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, ఇండస్ట్రీకి పరిచయమైన
బోయపాటికి ఇండస్ట్రీలో అక్షరాభ్యాసం దిద్దింది మాత్రం పోసాని కృష్ణమురళీ
గారే.. ఇంత చేసిన పోసానికి బోయపాటి అంటే ఎందుకంత కోపం..? ఈ
ప్రశ్నలకు దిమ్మతిరిగిపోయే జవాబు ఇచ్చాడు పోసాని కృష్ణమురళీ.
” వాడు(బోయపాటి శ్రీను) చాలా పేదవాడు.. వాళ్ల నాన్న దర్గా దగ్గర వాచ్మెన్గా
పనిచేసేవాడు. చిన్న ఫొటో స్టూడియో. నాలుగు ఫొటోలు తీస్తేకానీ పూట గడవని పరిస్థితుల్లో
వాడి అన్నయ్య నా దగ్గరకు వచ్చాడు. వెంటనే వాడికి లైఫ్ ఇచ్చా.. ముత్యాల సుబ్బయ్య
దగ్గర పెట్టా.. అంలాంటి వాడు ఈ రోజు నాపై కమెంట్ చేశాడు. నేను తీసిన సినిమా
ఫ్లాప్ అయిన తర్వాత నా భార్య దగ్గర తప్పుగా మాట్లాడాడు. అంటూ బోయపాటి బండారం
మొత్తం బయటపెట్టాడు పోసాని. వాడు అలా ఎందుకు అన్నాడనే భాద తప్ప, వాడిపై నాకు కోపం ఎందుకు ” అంటూ ఆయన భాదను బయటపెట్టాడు.
టోటల్ ఇండస్ట్రీకి షాక్ ఇస్తున్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

