మగరాయుళ్లు
ఆ కోడి మాంసం తింటే పడక మీద రెచ్చిపోవడంతో పాటు ఒకే ఒక్క కలయికలోనే పిల్లలు
కలగడం ఖాయం. ఆ కోడిని తింటే వీర్య కణాలు అంతభాగా వృద్ధి చెందుతాయి. అంతటి
ప్రాధాన్యం ఉంది ఆ కోళ్లకు..
హుబారా
బస్టర్డ్ (Houbara
Bustard) అనే ఓ రకమైన అడవి కోళ్ల కోసం సౌదీ లో విపరీతమైన
డిమాండ్ ఉంది. ఈ కోళ్లు ఇండియా - పాకిస్థాన్ లో మాత్రమే దొరుకుతాయి. వీటిని
సాధారణంగా మనవాళ్ళు అడవి కోళ్లు అని పిలుస్తారు. వీర్యవృద్ధికి కారణమయ్యే ఈ రకం
కోడి మాంసం కోసం అరబ్ షేక్‌లు అత్యంత ఆసక్తిని చూపుతారు. ఎంత డబ్బైనా ఇచ్చి
వీటిని కొంటారు. సాధారణంగా మగాళ్ళకి పూర్తి స్థాయి లో వీర్యం ఉత్పత్తి అవ్వాలంటే 3 రోజులు పడుతుంది కానీ ఈ కోడి మాంసం తింటే కేవలం 6
గంటలోనే పూర్తి స్థాయిలో వీర్యం ఉత్పత్తి జరుగుతుంది.