మనిషికి ప్రశాంతమైన నిద్ర ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. మనిషి ఎంత ప్రశాంతంగా నిద్రపోతే అన్ని ఎక్కువ రోజులు జీవిస్తాడు. అలాంటి విలువైన నిద్రకు భంగం కలిగిస్తుంటుంది గురక. గురక వల్ల చాలామందికి సరిగా కంటిమీద కునుకు ఉండదు. మనిషి ప్రశాంత నిద్రకు ఇబ్బంది కలిగించే గురకకు కారణాలు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఊపిరితిత్తులలోకి గాలి తీసుకునే ముక్కు, నోరుల గాలి ద్వారాలు స్త్రీలలో కంటే మగవారిలో చాలా ఇరుకుగా ఉంటాయి.
ఈ రీజన్ వల్ల మానవులలో స్ర్తీలలో కంటే పురుషులలోనే ఎక్కువగా గురక ఎఫెక్ట్ ఉంటుంది. ఇరుకుగా ఉంటే నోటి ద్వారం, ముక్కుల్లో పెరిగే కొవ్వు కండలు మొదలైన సమస్యలు గురక రావడానికి వంశపార్య కారణాలుగా చెప్పవచ్చు. తరచుగా తుమ్ములు, దగ్గు, జలుబుతో బాధపడే వారిలో ముక్కు రంధ్రాలు శ్లేష్మంతో మూసుకొనిపోయి గాలి పీల్చుకోలేని స్థితిలో గురక మొదలై బాధిస్తుంది. మద్యపానం, పొగతాగడం కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కండరాలు బిగువు కోల్పోయి గురక ఎక్కువ అవుతుంది. ఇక స్థూలకాయం వల్ల కూడా గురక ఇబ్బంది పెడుతుంది.
గురకలో రకాలు….గురకును గుర్తించే కొన్ని మార్గాలు
– నోరు మూసుకొని గురకపెడితే మీ నాలుకలోనే సమస్య ఉందని అర్థం.
– నోరు తెరచి గురకపెడితే మీ గొంతులోని మృదువైన కణజాల సమస్య.
– వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి.
– ఏ రకంగా నిద్రపోయినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలి.

గురక విముక్తికి గృహ వైద్యం..
– మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు 10 నిమిషాల పాటు ముక్కు ద్వారా ఆవిరి పీల్చాలి.
– ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుంది.
– అర టీ స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది.
– 2 టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది.
– గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంటు ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.
– కొద్దిగా పిప్పర్‌మెంటు ఆయిల్‌ను చేతి వేళ్లకు రాసుకొని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.
– అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీ స్పూన్ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.

- తొలి రాత్రి అమ్మాయిలకు భయమెందుకు ?
- పెళ్ళికి ముందే ఆ తప్పు చేస్తున్నారా…? జాగ్రత్త
- బ్లూఫిల్మ్‌లు చూస్తే ఆ ప్రమాదం తప్పదట !
- అక్కడ కాఫీ తాగితే….అమ్మాయిలతో ఫ్రీగా అది కూడా చెయ్యొచ్చట.!
- తొడలు రాసుకుని మంట పుడుతుంటే ఇలా చేస్తే సరి!
- చెడ్డ ఆలోచనలను ఆపడం ఎలా?
- Audio: సంచలనం సృష్టిస్తున్న ఫోన్ కాల్ రికార్డు..జనతా గ్యారేజ్ విషయంలో
- లంగాలోకి చేయివెళ్లడంతో రాధిక కొట్టింది:
- వ్యభిచారంలో పట్టుబడిన హీరో రామ్ “సహచర నటి
- ఈ అమ్మాయి ఎఫ్బీ పోస్టు పెద్ద సంచలనం
- అన్నా చెల్లెలిగా మారిన భార్యా భర్తలు
- రాత్రి వేళల్లో అండర్వేర్ లేకుండా ఎందుకు నిద్రిస్తారో తెలుసా
- హస్తప్రయోగం వల్ల పొందే 8 అద్భుత ఆరోగ్యప్రయోజనాలు
- ప్రేమమ్ బ్యూటీ అనుపమ డ్రెస్ చూస్తే అడ్రెస్ గల్లంతే
- గురక తగ్గాలంటే ఇలా చేస్తే చాలు
- శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్
- ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే
- వైరల్ ఫీవర్ ను దూరం చేసే టాప్ 3 నేచురల్ మెడిసిన్స్
- 18 మంది స్త్రీలకు ఆపరేషన్ అని చెప్పి మత్తుమందు ఇచ్చి ఆ డాక్టర్ ఏం చేసాడంటే
- బ్రేకింగ్ న్యూస్ : రిలయన్స్ Jio ఇంటర్నెట్ ఆఫర్స్ డిటేల్స్ అఫీషియల్ అనౌన్స్
- గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా గడపాలంటే ఈ మూడింటిని వదిలేయాలి
- పవన్ కళ్యాణ్ కాళ్ళు విరగ్గొడతానన్న జయలలిత
- కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్
- కాఫీ, టీ తాగే ముందు నీళ్ళు ఎందుకు తాగాలో తెలుసా
- కాకి తల మీద వాలితే మరణం. ఇది ఒక మూడ నమ్మకమా
- ఘోరం..బాలుడిపై మహిళ అత్యాచారం
- ప్రపంచం మొత్తం తనవైపు తిప్పుకున్న చాక్లేట్ యాడ్.
- వినాయకుని నిమర్జనం లో విఘ్నేశ్వరుని ఆవేదన-
- పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు? భార్యలా? భర్తలా?
loading...