కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బుధవారం సాయంత్రం ఓ ఇంటర్వ్యూ వీడియో షేర్ చేసారు. ఈ ఇంటర్వ్యూలోని విషయాలు నన్ను ఆదరించి, నా మంచికోరే అభిమానులను ఉద్దేశించి కాదు. అది ఫేస్ బుక్, ట్విట్టర్లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే. ఈ వీడియో చూసాక అయినా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను అని ఆమె తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో మీరూ ఓ లుక్కేయండి.
నేను పవన్ ఫోటో పెడితే, మాట్లాడితే తిడుతున్నారుప్రపంచంలో అందరూ పవన్ కళ్యాణ్ పెట్టుకోవచ్చు... నేను ఎందుకు పెట్టుకోకూడదుట. అందరూ పెడితే లైక్స్ వస్తున్నాయి....నేను ఆయన ఫోటోలు పెడితే, మాట్లాడితే తిట్లు వస్తున్నాయి. అందరూ కాదు...కొందరు కావాలని ఇలా చేస్తున్నారు. వారి ప్రాబ్లం ఏమిటో అర్థం కావడం లేదు అని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసారు.

వారం క్రితం ఓ ఫోటో పోస్టు చేసా వారం క్రితం ఓ ఫోటో పోస్టు చేసాను. మేమిద్దరం కలిసి ఉన్నపుడు తీసిన ఫోటో అది. నేనొక ఫోటోగ్రాఫర్. ఆయనకు సంబంధించిన ఒక మూమెంటును నా కెమెరాలో కాప్చర్ చేసాను. ఆయన లుక్స్ చాలా బాగా వచ్చింది. దాన్ని అభిమానులతో షేర్ చేయాలనుకున్నాను. చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ పీలయ్యారు. కొందరు మాత్రం వెకిలిగా కామెంట్స్ చేసారని రేణు దేశాయ్ తెలిపారు.
మీరెవరు నన్ను అనడానికి రేణు దేశాయ్ కి ఇపుడు అవసరమా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం. ఇప్పుడెందుకు రేణు దేశాయ్ అతని గురించి మాట్లాడుతోంది. విడిపోయి ఆరేళ్లయింది కదా...అంటూ కామెంట్స్ చేసారు. అలా అనడానికి మీరెవరు? నా ఇష్టం. ఆయన ఇష్టం. ఆయనకు ఇష్టం లేదంటే మాట్లాడను. మీరెవరు నన్ను అనడానికి అంటూ రేణు దేశాయ్ మండి పడింది.
పబ్లిసిటీ కోసం చేస్తున్నానంటున్నారు తనకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి... అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నానని అంటున్నారు. లేకుంటే నా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం చేస్తుందని అంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏముంది. సినిమా ఎప్పుడు రిలీజైంది వేరే సమయంలో, నేను ఆయన ఫోటోలు పోస్టు చేసింది మరోసారి.... కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు.

NEXTPAGE
షేర్ చేయండి
షేర్ చేయండి
- పవన్ కళ్యాణ్ ఎంత మందితో పడుకున్నాడు? అతని భార్య ఎంతమందితో పడుకుంది?
- స్టార్ హీరోయిన్ సెక్స్ వీడియోలు మార్కెట్లో హాల్ చల్..(వీడియో)
- శృంగారం వద్దన్నా వినిపించుకోలేదు.. ఇప్పుడు
- అందాల ఆరబోతలో రశ్మిని మించిపోయిన శ్రిముఖి (ఫోటోలు
- కుక్క ఎంత పనిచేసింది.. రెండు రోజుల్లో అమ్మాయి పెళ్లి కాని.
- బిఎస్ఎన్ఎల్ సంచలనం:75 పైసలకే 1 జిబి డేటా
- ఇంట్లో వీళ్లు నిలబడితే… మీరు పడిపోయినట్టే
- మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!
- ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా
loading...