దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గరపడితే చాలు రజినీకాంత్ ఆ పార్టీలో చేరతారు?, ఈ పార్టీలో చేరతారు? లేదా సొంత పార్టీతో ఎన్నికల బరిలో నిలుస్తారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉండేవి.
కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనించినట్లయితే ఆ ఊహాగానాలకు తెరపడే సమయం దగ్గరపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సన్నిహితుడు పొన్రాజ్ భేటీ కావడమే ఇందుకు కారణమని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
పొన్రాజ్.. అబ్దుల్ కలాం విజన్ ఇండియా పార్టీ (అబ్దుల్ కలాం వీఐపీ) వ్యవస్థాపకుడు కావడం గమనార్హం. రజనీకాంత్ సినిమా డైలాగులు ఆధారంగా ఆయన అభిమానులు రాజకీయ రంగ ప్రవేశంపై అంచనాలు వేస్తుంటారు. నరసింహలోని 'నా దారి రహదారి', భాషాలోని 'నేను ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్లు', బాబాలోని 'రావలసిన సమయానికి సరిగ్గా వస్తాను' అనే డైలాగులను ఇందుకు ఉదాహరణగా చెబుతుంటారు.
కాగా, నేటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని పొన్రాజ్ అభిప్రాయపడగా.. 'దేవుని చిత్తం అదే అయితే అలాగే జరుగుతుంది' అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారని సమాచారం. రజనీకాంత్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలని పొన్రాజ్ బలంగా కోరుకుంటున్నారని సమాచారం.
అయితే, గతంలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడంతో ఆయన బిజెపిలో చేరతారని ఊహాగానాలు వచ్చాయి, అంతేగాక, రాష్ట్ర బిజెపి నేతలు కూడా రజినీతో చర్చలు జరిపారు. అయితే, వారి ప్రతిపాదన కూడా అలాగే ఉండిపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ రోబో-2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రజనీకాంత్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చే వరకు ఆయన రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే అంశం మళ్లీ ప్రశ్నార్థకంగానే మిగలనుంది. అయితే, రజనీకాంత్ అభిమానులతోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
loading...
- హస్తప్రయోగం చెడ్డ అలవాటని, దానికి లేనిపోని అపోహలు
- తొలి రాత్రి అమ్మాయిలకు భయమెందుకు ?
- పెళ్ళికి ముందే ఆ తప్పు చేస్తున్నారా…? జాగ్రత్త
- బ్లూఫిల్మ్‌లు చూస్తే ఆ ప్రమాదం తప్పదట !
- అక్కడ కాఫీ తాగితే….అమ్మాయిలతో ఫ్రీగా అది కూడా చెయ్యొచ్చట.!
- తొడలు రాసుకుని మంట పుడుతుంటే ఇలా చేస్తే సరి!
- చెడ్డ ఆలోచనలను ఆపడం ఎలా?
- Audio: సంచలనం సృష్టిస్తున్న ఫోన్ కాల్ రికార్డు..జనతా గ్యారేజ్ విషయంలో
- లంగాలోకి చేయివెళ్లడంతో రాధిక కొట్టింది:
- వ్యభిచారంలో పట్టుబడిన హీరో రామ్ “సహచర నటి
- ఈ అమ్మాయి ఎఫ్బీ పోస్టు పెద్ద సంచలనం
- అన్నా చెల్లెలిగా మారిన భార్యా భర్తలు
- రాత్రి వేళల్లో అండర్వేర్ లేకుండా ఎందుకు నిద్రిస్తారో తెలుసా
- హస్తప్రయోగం వల్ల పొందే 8 అద్భుత ఆరోగ్యప్రయోజనాలు
- ప్రేమమ్ బ్యూటీ అనుపమ డ్రెస్ చూస్తే అడ్రెస్ గల్లంతే
- గురక తగ్గాలంటే ఇలా చేస్తే చాలు
- శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్
- ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే
- వైరల్ ఫీవర్ ను దూరం చేసే టాప్ 3 నేచురల్ మెడిసిన్స్
- 18 మంది స్త్రీలకు ఆపరేషన్ అని చెప్పి మత్తుమందు ఇచ్చి ఆ డాక్టర్ ఏం చేసాడంటే
- బ్రేకింగ్ న్యూస్ : రిలయన్స్ Jio ఇంటర్నెట్ ఆఫర్స్ డిటేల్స్ అఫీషియల్ అనౌన్స్
- గరుడ పురాణం ప్రకారం జీవితమంతా హ్యాపీగా గడపాలంటే ఈ మూడింటిని వదిలేయాలి
- పవన్ కళ్యాణ్ కాళ్ళు విరగ్గొడతానన్న జయలలిత
- కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్
- కాఫీ, టీ తాగే ముందు నీళ్ళు ఎందుకు తాగాలో తెలుసా
- కాకి తల మీద వాలితే మరణం. ఇది ఒక మూడ నమ్మకమా
- ఘోరం..బాలుడిపై మహిళ అత్యాచారం
- ప్రపంచం మొత్తం తనవైపు తిప్పుకున్న చాక్లేట్ యాడ్.
- వినాయకుని నిమర్జనం లో విఘ్నేశ్వరుని ఆవేదన-
- పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు? భార్యలా? భర్తలా?

