నందమూరి హీరో బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ శరవేగంగా తెరకెక్కుతుంది. క్రిష్
దర్శకత్వంలో భారీ స్థాయి బడ్జెట్‌తో
ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమా
టైటిల్ సాంగ్
లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ సాంగ్
సోషల్ మీడియాలో దుమ్ము రేపుతుంది.
చాలా పవర్
ఫుల్‌గా ఈ సాంగ్
ఉంది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత
దర్శకుడు చిరంతన్ భట్
సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. శ్రియ హీరోయిన్‌గా
నటిస్తున్న ఈ సినిమాలో హేమా మాళిని ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
loading...

