గత ఎన్నికల్లో పవన్ కళ్యాన్ తెలుగు దేశం బిజెపి కూటమికి తన మద్దత్తు తెలపడం వలన రాష్ట్రంలో తెలుగు దేశం అధికారం లోకి వచ్చింది. అది కూడా స్వల్ప ఆధిక్యతను సంపాదించింది. అయితే 2019 లో జరగబోయే ఎన్నికలు మాత్రం రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఈ సారి టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వైకాపాకు మద్దతు ఇస్తున్నాదాని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొదటి నుంచి కృష్ణ కుటుంబానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబందం తో మహేష్ జగన్ కు మద్దతు ప్రకటిస్తాడని అనుకుంటున్నారు. అయితే కొంతమంది మహేష్ బాబు రాజకీయాల్లోకి రాడని అంటున్నారు. మరో పక్క పవన్ ఈ సారి సొంతంగా పోటీ చేస్తాడని అంటున్నారు.
ఒకవేళ మహేష్ బాబు వైకాపాకు మద్దతిచ్చి పవన్ సొంతంగా పోటీ చేస్తే దాని ప్రభావం తెలుగుదేశం పై ఎక్కువగా పడుతుందని అంటున్నారు. అందుకే టీడీపీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని లైన్ లో పెట్టాలని చూస్తున్నారని అనుకుంటున్నారు. నటుడుగానే కాకుండా, శ్రీమంతుడు సినిమా తరవాత గ్రామాన్ని దత్తతు తీసుకునే నేపద్యంలో, మహేష్ కు కొంత ప్రజలలో మంచి పేరు వచ్చింది. ఒకవేళ మహేష్ బాబు వైసీపీలోకి వస్తే, అది వైసీపీ కి ప్లస్ అని అనుకుంటున్నారు. మహేష్, పవన్,ఎన్టీఆర్ ఈ అగ్ర కథానాయకులు ఎవరికి మద్దతు ఇచ్చి గెలిపిస్తారనేది 2019 ఎన్నికలలో తెలుస్తుంది.
- జనతా గ్యారేజ్ : Tweet రివ్యూ
- సినిమాలో గంట పైగా హీరోయిన్ అసలు బట్టలే వేసుకోదు
- పవన్ కళ్యాణ్ కాళ్ళు విరగ్గొడతానన్న జయలలిత
- నా చెస్ట్ గురించి కామెంట్స్ చేశారు
- గత జన్మలో ఎలా ఉన్నారు.. వచ్చే జన్మలో ఎలా ఉంటారు
- శృంగారం ద్వారా ప్రమాదకరమైన ఈ మూడు అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి
- పబ్లిక్ లో అమ్మాయి జీన్స్ విప్పమన్న బిజెపి ఎంపి...! (వీడియో)
- కామాగ్నిని రగిలించే మౌత్ టు మౌత్ కిస్
- ఈ ‘వీడియో’ను ధైర్యవంతులు మాత్రమే చూడండి… లేదంటే కళ్లు తిరిగే ప్రమాదముంది
- ఇండియన్స్ మాత్రమే నమ్మే బూటకపు విషయాలు
- ఈ యాప్ మీ మొబైల్ లో ఉందా..ఇక అంతే సంగతులు
- ఎంత మగాడైనా ఆడ దాన్ని సుఖపెట్టాలంటే ఇది చేయాల్సిందే
- కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే
loading...

