కొన్ని రకాల కలలు ఆనందాన్ని ఇచ్చేటివిగా
ఉంటాయి. కొన్ని కలలు మనసుకు నిరాశను కలిగిస్తుంటాయి. ఇవ్వన్నీకూడా మనిషి ఆత్మతో
సంబంధం ఉంటుంది. మనిషి నిద్రలోనున్నప్పుడు అతని శరీరం ఆత్మనుంచి వేరుపడుతుంది.
ఎందుకంటే ఆత్మ ఎప్పటికీ నిద్రపోదు.
మనిషి నిద్రావస్థలోనున్నప్పుడు అతని పంచ
జ్ఞానేంద్రియాలుకూడా తమ పనికి విశ్రాంతినిస్తాయి. ఇలాంటి సందర్భంలో మనిషి
మస్తిష్కం పూర్తిగా ప్రశాతంగా ఉంటుంది. ఈ స్థితిలోనున్నప్పుడు మనిషికి ఓ రకమైన
అనుభవం ఎదురవుతుంటుంది. అది వారి జీవితంతో కూడుకున్నదై ఉంటుంది. ఆ అనుభవాన్నే కల
అని అంటారు.
ఈ కలల ఆధారంగానే మనిషియొక్క భూత, భవిష్యత్, వర్తమానాలగురించి తెలుసుకోవచ్చంటున్నారు
జ్యోతిష్యులు.
మీ కలలు ఏం చెపుతున్నాయో తెలుసుకుందాం…
తరచూ మీరు చనిపోయినట్టు కలలు వస్తున్నాయా?ఇటువంటి కల వల్ల చాలా డిస్టర్బ్ అవుతున్నారా? అందుకు
భయపడాల్సి అవసరం లేదు. మీ జీవితంలో ఏదో నెగటివ్ గా జరగబోతుందని ఊహించుకుని మరింత
ఆందోళన చెందుతుంటారు.
కలలు తరచూ కొన్ని భయాలను మరియు ఆందోళనలను
కలిగిస్తుంటాయి. కలలో మీరు చనిపోయినట్లు వస్తే, మీరు మీజీవితంలో , జీవితానికి సంబంధించిన
ప్రత్యక్షమైన మార్పులను చేసుకోవల్సి ఉంటుంది. చనిపోయినట్లు కలవస్తే భయపడాల్సిన
అవసరం లేదో. తరచూ ఇదె కలలు వెంటాడుతుంటే,దీని అర్థ మేంటో
తెలుసుకుందాం.
PAGES:
loading...

