సంతాన లేమి.ఇప్పుడు ఈ సమస్య చాలా మంది దంపతులను వేధిస్తున్న సమస్య, పెళ్ళై అయిదేళ్లు దాటినా..ఇంకా పిల్లలేరని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇదే సమయంలో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొచ్చాయి. అమ్మ అవ్వలాని ఏ స్త్రీ కోరుకోదు చెప్పండి. పిల్లల్ని కనాలని, తమ చేతులతో ఆడించాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి. ఎందరో స్త్రీలకు అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం.
- ఆడవారు 33%,
- మగవారు 33%
- ఇతర కారణాలు 34%
- పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50%.
- ఏడాదిలోపైతే 75%
- రెండేళ్లలో 85 నుంచి 90 శాతం
- పొగతాగడం, మద్యం సేవించడం.
- గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం.
- వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం.
- వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం.
- గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం
- వయస్సు. 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు.
- 18 లోపు & 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
- ఫెలోపియన్ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు
- క్రమరహిత రుతుస్రావం
- పెల్విక్ ఇన్ఫెక్షన్స్
- టి.బి (క్షయ) వంటి రోగాలు
- పొగ తాగడం, మద్యం సేవించడం.
- అండాశయ సమస్యలు.
- బరితెగించిన ప్రముఖ సింగర్...పబ్లిక్ లో శృంగారం
- పవన్ ది ఆవేశం అనుకునే వారు మూర్ఖులే
- జ్ఞాన దంతం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? తీసెస్తే జ్ఞానం పోతుందా?
- ఈ అమ్మాయి ఎఫ్బీ పోస్టు పెద్ద సంచలనం
- అత్తమామలే కోడలి పడకగది వీడియోను చిత్రీకరించి
- కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే
- ఎంత మగాడైనా ఆడ దాన్ని సుఖపెట్టాలంటే ఇది చేయాల్సిందే
loading...

