ప్రస్తుతం వున్న కాలంలో మ్యాక్జిమమ్ అందరూ డెస్క్ జాబ్సే .అంటే కూర్చుని చేసే పనులే. ఇలాంటి వారు ఎదుర్కొనే ముఖ్య ప్రాబ్లమ్ అధిక బరువు. దీనిని పొగొట్టుకోవాలంటే చేయాల్సింది క్యాలరీలను ఖర్చు చేయడమే అది కూర్చుని అయితే వీరికి ఎంతో ఉపయోగం. సో ఇలాంటి వారి కోసం మా దగ్గర కొన్ని సింపుల్ టిప్స్ వున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం.
1. చుయింగ్ గమ్ నమలాలి. దీని వల్ల 10 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే దీని వల్ల స్నాక్స్ కి దూరంగా వుంటారు.
2. వీలైనంత వరకూ ఎక్కువ నీటిని తాగాలి. దీని వల్ల మీరు బరువు తగ్గుతారు.
3. కూర్చొని చేసే వ్యాయామాలు చేస్తూ వుండాలి. దీని పై ఆన్ లైన్లో బోలెడన్ని వీడియోలు వుంటాయి.
4. నలుగురితో నవ్వుతూ మాట్లాడాలి. దీని వల్ల మనసుకు ప్రశాంతత పాటు , క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి.
5. అరగంట కోక సారి చిన్న పాటి దూరం నడవాలి. దీని వల్ల మెటాబాలిజం రేటు పెరుగుతుంది.
6. జంక్ పుడ్స్ ను దూరం పెట్టాలి.
7. డీప్ బ్రీతింగ్ ట్రిక్స్ నేర్చుకోని దానిని అమలు చేస్తూ వుండాలి.
8. హ్యండ్ గ్రిప్పర్స్ , ఫింగర్స్ ట్విస్ట్ చేయడం లాంటి వి చేయాలి.

గమనిక : ఇవ్వన్ని చేస్తే కొంత మేర వరకే క్యాలరీలు ఖర్చు అవుతాయి. వీలైనంత వరకు ఎక్సెర్సెజైలు చేయడం మంచిది.
loading...