హిందీలో ఒక ప్రముఖ చానల్ అమీర్ ఖాన్ తో సత్యమేవ జయతే అనే సామాజిక స్పృహ తో కూడిన కార్యక్రం ప్రసారం చేస్తున్న విషయం ప్రేక్షకులకు విదితమే. అదే తరహాలో తెలుగులో కూడా ప్రముఖ హీరో,జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాత గా ఈటివి లో ఈ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సామాజిక స్పృహ తో కూడిన ఈ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలతో పాటు,చివర్లో నేతల అభిప్రాయాలను, సమస్య సాధన్ దిశగా ఈ కార్యక్రమం ఉంటుందని సమాచారం. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా అపజయం పాలవడంతో ఈ ఆలోచనను ఈటివి విరమించుకుందని పుక్రాలు వెలువడ్డాయి.
ఇదంతా వట్టిదేనని పవన్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఈటివి తో పవన్ కు ఉన్న అనుభందం, 20 వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరయిన సందర్భంలో ఈ కార్యక్రమం గురించి చర్చించారని తెలుస్తోంది. అయితే పవన్ లాంటి స్టార్ ను హాండిల్ చేసే దర్శకుడు దొరక్క ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసారని సమాచారం. దర్శకుడి ఎంపిక జరగ్గానే ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. సామాజిక స్పృహ ఉన్న క్రిష్ వంటి దర్శకుడయితే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నడిపించాగాలదని రామోజీ రావు అభిప్రాయపడుతున్నారట..! త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
- 'ఖైదీ నంబర్ 150' గా చిరంజీవి
- షాకింగ్: నెట్ లో లైవ్ రేప్ వీడియో హాల్ చల్(వీడియో)
- బ్రాలను వాడడం మంచిది కాదట..! దాంతో మహిళలకు అనేక సమస్యలు వస్తాయట..!
- కారు దిగింది..పులి తినేసింది(లైవ్ వీడియో)
- పడక గదిలో కేక పుట్టించాలంటే. ఇలా చెయ్యండి
వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి
loading...





