ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇచ్చిన ఒక రీప్లే సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఏడాదికి100 కోట్లు సంపాదించేవాడు మొగుడుగా కావాలని, అతనెక్కడుంటాడో చెప్పాలని పోస్ట్ పెట్టిన ఓ అందమైన యువతికి... వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడాయన సమాధానం వైరల్.
loading...

