మొదటి పెళ్లి నందినిని పవన్ 1997 లో పెళ్లి జరిగింది.అయితే ఈ పెళ్లి తరువాత పవన్ కళ్యాణ్ ఏ రోజు సంతోషంగా లేడంట.తనవల్ల కుటుంబంలో చాలా ఇబ్బందులు వచ్చాయట.అంతేకాకుండా..పవన్ కళ్యాణ్ అమ్మగారిని చాలా ఇబ్బందులు పెట్టిందని సన్నిహితుల టాక్..అందుకనే తప్పని సరి పరిస్థితుల్లో పవన్ నందిని ని వదిలేశాడని అంటున్నారు.
ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు కూడా ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయిన తన అన్న నాగబాబుకి అధిక మొత్తంలో డబ్బు ఇచ్చి సాయం చేశాడట పవన్ అది నచ్చని రేణు పవన్ తో విడిపోయి.. ముంబై వెళ్లిపోయిందట.. ఆ సమయంలో చాలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పవన్ కు రేణు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయట. ఆ సమయంలో పవన్ కు కారు కూడా లేదనేది సన్నిహితుల టాక్.
తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలో అన్నా పరిచయం అయ్యిందట.. ఆ సమయంలో అన్నా తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ అయ్యి గర్భవతిగా ఉన్నదట.. సినిమా కంప్లీట్ అయ్యాక అన్న కూతురిని దత్తత తీసుకుని అన్నాని పెళ్లి చేసుకొని ఆమెకు లైఫ్ ఇచ్చారని పవన్ అత్యంత సన్నిహితుల ద్వారా ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్.
మూడు పెళ్లిళ్ల విషయం లో ఎన్ని విమర్శలు వచ్చినా పవన్ ఆడవారి మీద ఉండే గౌరవంతో పవన్ ఎక్కడా మాట్లాడలేదని అంటారు. సాటి మనిషి మంచిని కోరుకునే లక్షణం పవన్ కి ఉంది కనుకనే అందరికీ ఫ్యాన్స్ ఉంటే పవన్ కు భక్తులు ఉంటారు.. అని అంటారు.
- పవన్ గొప్ప మనసుని బయటపెట్టిన సత్యానంద్
- 2015 తెలుగు మూవీలలో టాప్ డైలాగులు
- బ్రా లెస్ లో మన హాట్ హీరోఇన్స్
loading...

