సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ సినిమా రిలీజుకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజైన ట్రైలర్ కు హిట్లు కోట్లు దాటి పోయాయి. పిక్చర్ మార్కెట్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇదే కబాలి టీజర్ మెగాస్టార్ చిరంజీవి అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఓ స్పూఫ్ హల్ చల్ చేస్తోంది. నెట్లో వీక్షకుల సంఖ్య భారీగా ఉంది. మెగాస్టార్ కబాలీ టీజర్లో ఎలా ఉంటారో మీరూ చూడండి..
loading...

