మనం పడుకున్న తర్వాత నిద్రలో ఎన్నో కలలు వస్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని మర్చిపోతుంటాం. తెల్లవారుజాము వచ్చే కలలు నిజం అవుతాయని అంటుంటారు. అయితే చనిపోయిన వారు కళ్ళోకి వస్తే ఏమవుతుంది…? అనే లైన్ మీద ఇంగ్లీష్ లో ఓ ఆర్టికల్ ను రాశారు. దానిని యాస్ ఇట్ ఈస్ తెలుగు అనువాదం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.. ఇది నిజమా..? గ్యారెంటీ ఏంటి అనే డౌట్స్ ఉంటే దయచేసి అడగకండి..
మనకు బాగా దగ్గరైన వారు కానీ తెలిసిన వారు చనిపోయి మనకు కలలో కనిపిస్తున్నట్లయితే మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, జాగ్రత్తగా ఉండమని ఆ కళలు హెచ్చరిస్తున్నాయని సంకేతమట. అయితే మనం కనే ప్రతి కల, మన నిజజీవితానికి, మన ఊహలకు దగ్గరగా రాదు, ఉండదు కూడా. ఆ కలలు నిజజీవితంలోకి జరుగుతాయా? లేదా? అంటే చెప్పడం కష్టం. అయితే చనిపోయిన వ్యక్తులు మన కలలో కనిపిస్తే, వారు మనతో మాట్లాడితే భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ చెప్పడం జరిగింది.
loading...

