ప్రళయాలు, ఉత్పాతాలు, భూకంపాలు వంచి ప్రపంచమంతా ఒక్కసారే తుడిచి పెట్టుకుని పోతుందనే మాటలను మనం ఎప్పటి నుంచో వింటున్నాం. ఒకప్పుడు స్కైలాబ్ అనే తోక చుక్క మొదలు మొన్నా నడుమ వచ్చిన 2012, డిసెంబర్ 12 తేదీ వరకు ఆయా సందర్భాల్లో ప్రపంచం నాశనమవుతుందని పుకార్లు బాగానే వచ్చాయి. అయితే ఆయా తేదీలు గడిచిన తరువాత కానీ అవి వట్టి పుకార్లేనని ఎవరూ నమ్మలేదు. అయినప్పటికీ అధిక శాతం మంది ప్రజలు ఇప్పటికీ ప్రపంచ వినాశనం గురించిన పుకార్లను, విషయాలను అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకు నాశనం తప్పదని, భూమి అనేది మిగలదని, అసలు ఎవరూ మిగలరని, అంతా విధ్వంసమవుతుందని చాలా మంది ఇప్పుడు కూడా నమ్ముతారు. అయితే ఎవరి నమ్మకం ఎలా ఉన్నా ఇలాంటి ప్రపంచ వినాశనానికి సంబంధించిన మరో విషయం కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే…
loading...

