బాలా త్రిపుర మణి పాటలో మహేష్ వేసే సింపుల్ స్టెప్స్ పైన అయితే పెద్ద దుమారమే రేగుతోంది. యాంటీ ఫ్యాన్స్ ఫ్లాపోత్సవం అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మహేష్ బాబు మళ్ళీ కృష్ణను గుర్తు చేశారు,.. అసలు డ్యాన్స్ అంటే ఇది, అసలు ఎవరైనా ఇలా చేయగలరా, సినిమాకి వెళ్ళేటప్పుడు జందూ బామ్ తీసుకెళ్ళండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా బ్రహ్మోత్సవం సెటైర్లతోనే ట్రెండ్ అవుతోంది.
బ్రహ్మోత్సవంపై సెటైర్లు ఇలా ఉన్నాయి…
1- బాబు మహేష్ ఫ్యాన్స్ అంతా బ్రహ్మోత్సవంలో మీ డ్యాన్స్ చూసి సూపర్‌స్టార్ కృష్ణ గారిని మళ్లీ స్ర్కీన్ మీద చూశామురా అని తెగ సంతోషపడిపోతున్నారు.
2- వాట్ ఏ డ్యాన్స్…డ్యాన్సుల్లో కూడా కామెడీ చేసే సూపర్‌స్టార్ మీరు…
3-హ్హ హ్హ హ్హ సిల్వర్ స్ర్కీన్ మీద మెరిసిన ఓ మంచి సీరియల్..
4- లేని వీణను చిరు ఇంద్ర సినిమాలో వాయిస్తుంటే కెవ్వు కేక అన్నారు… షర్టుకు ఉన్న డస్ట్‌ను మహేష్ దులుపుతుంటే యాక్ అంటున్నారు..ఏంటో
5- మహేష్‌బాబు ఓ మంచి సీరియల్‌ను థియేటర్లో రిలీజ్ చేసి ట్రెండ్స్టార్ అయ్యాడు.
loading...

