ఇటీవల రూ.251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ రింగింగ్ బెల్స్ అనే సంస్థ ప్రకటించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఏకంగా రూ.99కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించి మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ అని సంస్థ సంస్థ ప్రమోటర్ మాధవ్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయమై బెంగళూరులో మాట్లాడుతూ.. మే 17 నుంచి 25 మధ్యఈ ఫోన్ బుకింగ్‌కి అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ఇది కూడా చదవండి:అబ్బాయిలకి అమ్మాయి పెదవులంటే ఎందుకంత ఇష్టం
అందుకు నామమాత్రపు డెలివరీ రుసుము వసూలు చేస్తామని చెప్పింది. మేకిన్ ఇండియా ఇనిషియేటివ్‌లో భాగంగా ఈ ఫోన్‌ని తయారు చేశామని పేర్కొంది. ఆధార్ కార్డు ఉన్న భారతీయులకు మాత్రమే ఈ ఫోన్‌ని అమ్ముతామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: విస్కీ తాగడం వల్ల 10 మైండ్ బ్లోయింగ్ బెనిఫిట్స్
ఇది కూడా చదవండి: సమంత అండర్ వేర్ గురించి ట్వీట్స్
loading...


