సన్నీలియోన్‌తో ఓ రాత్రి పొడుకునే ఛాన్స్ ఇస్తే అసలు ఎంత మంది ఆమెను కోరుకుంటారో అనేది ఊహకే అందడం లేదు. ఇటీవలే సన్నీలియోన్ నటించిన ‘వన్ నైట్ స్టాండ్’ రిలీజైంది. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకు వచ్చిన వెంటనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో ఓ సంచలన కామెంట్ చేశాడు. ‘‘సన్నీతో పడుకునే అవకాశం వస్తే ఎవరైనా లక్షల రాత్రులు కోరుకుంటారు కానీ.. వన్ నైట్ స్టాంట్ ఏంటి’’ అంటూ కొంటెగా వ్యాఖ్యానించాడు.
అయితే వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సన్నీ లియోన్ తో ‘వన్ నైట్ స్టాండ్’ ఛాన్స్ వస్తే ఎలా స్పందిస్తారు అని వర్మను మొహమాటం లేకుండా అడిగేశాడు. వెంటనే వర్మ ఆమెతో రాత్రి గడవగానే ఉదయం లేచిన వెంటనే సన్నీ భర్త డేనియల్ వెబర్ తనపై ఎలా..ఎటు నుంచి దాడి చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటానని వర్మ చెప్పాడు.
వర్మ ఇచ్చిన ఆన్సర్ చూసి ట్విట్టర్లో సన్నీ లియోన్ కూడా స్పందించింది. ‘‘హహ సూపర్ సార్’’ అని ట్వీట్ పెట్టింది. వర్మకు ఏమాత్రం ఛాన్స్ దొరికినా సన్నీ టాపిక్ మీద ఆసక్తికర ట్వీట్లు చేస్తుంటాడు. గతంలో కూడా సన్నీని పెళ్లాడి ఆమెతో పక్క పంచుకుంటున్న డానియెల్ వెబర్‌ను చూస్తే తనకు చాలా జెలసీగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
రేష్మి ఆలీతో: నాదెందుకు పిసుకుతున్నావ్
పవనిజంకు వ్యతిరేకంగా గ్రూప్
పవన్-మహేష్ ఇద్దరి ఆలోచనలూ ఒకటేనా
షాకింగ్: బాహుబలి సీక్వెల్ పై సర్వే
loading...

