8:25 am : సినిమాలో ఇప్పుడు సమంత ఎంట్రీ ఇచ్చింది..చాలా క్యూట్ గా అందంగా కనిపిస్తుంది.
8:27 am : అందరూ ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు..నిజంగా ఈ సినిమాాలో మహేష్ చాలా అందంగా కనిపిస్తున్నాడు.
8:29 am : సినిమాలో ఇప్పుడిప్పుడే ఒక్కో పాత్ర ఎంట్రీ ఇస్తున్నారు.. కోలాహలంగా కనిపిస్తుంది.
8:30 am : చిత్రంలో ఇఫ్పుడు రావు రమేష్ ఎంట్రీ ఇచ్చాడు..కాస్త కరుకు తనకంగా వ్యంగంగా మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తున్నాడు.
8:32 am : మొదటి పాట సంగీత్ కి సంబంధించింది..చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు...కొరియోగ్రఫీ, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
8:38 am : ఎన్ఆర్ఐ గా కాజీల్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది..వావ్ కాజల్ చాలా క్యూట్.. చాలా అందంగా కనిపిస్తుంది.
8:45am : సినిమాలో అన్ని పాత్రలు ఇంట్రడ్యూస్ అయ్యాయి..చాలా నిండుతనంతో కనిపిస్తుంది..ముఖ్యంగా సీనియర్ నటులతో కోలాహలంగా ఉంది.
8:50am : చిత్రంలో ఇప్పుడు కుటుంబ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
loading...

