మొన్నటివరకు అనుష్క పెళ్ళి వార్తలతో హడావిడి చేసిన మీడియా సడన్ గా ఇప్పుడు మిల్కీ బ్యూటి తమన్నా పెళ్ళి గురించి వార్తలు వ్రాస్తోంది. అయితే ఈసారి తమన్నా పెళ్ళి గురించి వార్తలు రాస్తున్నది ఒక జాతీయ మీడియా మరియు ఒక ప్రముఖ బాలీవుడ్ వెబ్ సైట్.