తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి స్టార్ డైరెక్టర్ రేంజ్ కి చేరిన రాజమౌళి ఇప్పుడు ఒక్క టాలీవుడ్ లో నే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి ఆదరణ పొందారు. సాధారణంగా డైరెక్టర్ అనగానే సినిమాలు హిట్లు, ఫ్లాపులు ఉంటాయి..కానీ దర్శకధీరుడి ఖాతాలో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ సాధించినవే.