Tollywood
సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం ఆడియో మే 1న జరుగనుంది. అయితే మొన్నటిదాకా తిరుపతిలో జరుగుతుంది అని చెప్పిన చిత్రయూనిట్ దాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సాంగ్ షూట్లో ఉన్న బ్రహ్మోత్సవం ఈ సాంగ్ తో టోటల్ సినిమా కంప్లీట్ అయినట్టే. అయితే ఈ ఆడియోకి ఓ స్పెషల్ స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
Home
Brahmotsavam
Brahmotsavam Audio
Movie News
Nagarjuna
Prince Mahesh Babu
Super Star Mahesh Babu
Tollywood
బ్రహ్మోత్సవం ఆడియోకి ఆ స్టార్ హీరో చీఫ్ గెస్ట్..!
బ్రహ్మోత్సవం ఆడియోకి ఆ స్టార్ హీరో చీఫ్ గెస్ట్..!

షేర్ చేయండి
Tollywood
Tags:
Brahmotsavam,
Brahmotsavam Audio,
Movie News,
Nagarjuna,
Prince Mahesh Babu,
Super Star Mahesh Babu,
Tollywood
