సమయం, సందర్భం ఏదైనా చేతిలో ఓ స్మార్ట్ఫోన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఫొటోలు తీయడం, స్టేటస్ అప్డేట్లు పెట్టడం, లైక్లు కొట్టించుకోవడం ఎక్కువైపోయింది. కొంత మందైతే నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫేస్బుక్ ప్రపంచంలో విహరిస్తున్నారు. ప్రస్తుత టెక్ యుగంలో ఫేస్బుక్ జనాల్లో అంతగా పాతుకుపోయింది. ఇదంతా సరే! మనం ఈ భూమిపై జీవించి ఉన్నంత కాలం ఎంచక్కా ఈ సోషల్ మీడియాలో ముందుకు కొనసాగవచ్చు. అయితే మనం చనిపోయాక? అప్పుడు మన ఫేస్బుక్ అకౌంట్కు ఏమవుతుంది? మాట్లాడుకోవడానికి కొంత ఇబ్బందిగానే ఉండొచ్చు! అయినా దీని గురించి తెలుసుకుంటే తప్పు లేదుగా! Next>>