9:00 am : హాయ్ రీడర్స్ ...బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకూల్ ప్రితిసింగ్, కెథరిన్ థెరీసా నటించిన ‘సరైనోడో’ చిత్రం ట్విట్స్,రివ్యూకి స్వాగతం..సుస్వాగతం..
9:03 am : థియేటర్ల వరద్ద మెగా ఫ్యాన్స్ హంగామా మొదలైంది. అల్లు అర్జన్ ఫ్యాన్ తో థియేటర్ వద్ద కోలాహలం మొదలైంది. మరోవైపు సినిమా ఎలా ఉంటుందన్న టెన్షన్ కూడా మొదలైంది. ఇక సినిమాపై వస్తున్న కొన్ని కామెంట్స్ తో మెగా ఫ్యాన్స్ థియేటర్లో ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న టెన్షన్ మొదలైంది.
9:05 am : సరైనోడు బెనిఫిట్ షోలు కొన్ని చోట్లు పడ్డాయని వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఆ విషయంపై సరైన సమాచారం లేదు.
9:08 am : సరైనోడు చిత్రంపై అంచనాలతో ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఫ్యాన్స్ అభిప్రాయాలు షేర్లు చేసుకుంటున్నారు.
9:09 am : అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ సరైనోడు 159 నిమిషాల నిడివి కల చిత్రం ఇప్పుడే మొదలైంది.
9:10 am : అల్లు అర్జున్ క్లోజ్ ఫేస్ తో టైటిల్ పడింది. థమన్ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
9:12 am : చిత్రంలో అది పినిశెట్టి చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు.
9:14 am : సినిమాలో ఫస్ట్ ఫైట్ వస్తుంది..వావ్ ఈ ఫైట్ సీన్లో బోయపాటి శ్రీను తనదైన మార్క్ చూపిస్తున్నాడు.
9: 35am : సినిమాలో ఇప్పుడు పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ నడుస్తుంది..కెథరిన్ థెరిసా ఎం.ఎల్.ఏగా ఇంట్రడ్యూస్ అయ్యింది. సినిమాలో సామాజిక అంశాలపై కొన్ని సన్నివేశాలు నడుస్తున్నాయి.

