Scientific Death Facfts
పుట్టేదెప్పుడో ముందే తెలుస్తుంది కాని చావును గురించి ముందుగా తెలియడం అరుదు. అందువల్ల విధిగా వచ్చేదైనప్పటికీ చావు అందరికీ ఒక మిస్టరీగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. దాన్ని గురించి ఎంతో జిజ్ఞాసా, భయాలూ, సందేహాలూ కలుగుతూంటాయి. శరీరం అశాశ్వతమనీ, జీవితం బుద్బుదప్రాయమనీ అనేక వైరాగ్య భావనలు మనకు ఉండనే ఉన్నాయి.
అందరం ఎప్పుడో ఒకప్పుడు పోవలసిందే అనే ఆలోచన జీవితం, సమాజంపట్ల మన వైఖరిని బలంగా శాసిస్తుందనడంలో సందేహం లేదు. చావు అనేది ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది. ఇది మానవ జీవితంలో ఒక నిజమైన వాస్తవం. ఎప్పుడు జన్మిస్తారో, ఎప్పుడు మరణిస్తారో ఎవ్వరికీ తెలియదు. చావు అనివార్యమైనది.
మరణం గురించి మనకు వింత ...NextPage