ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం ఉన్న పార్టీలకు తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `జనసేన`తో పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. సినిమాలను వదిలేసి ఇక ప్రజాసేవకు అంకితం కానున్నాడు. ఇక రెండు, మూడు సినిమాలు చేసి 2019 సమరంలోకి రాబోతున్నాడు. పక్కా ప్రణాళికతో ప్రజలకి చేరువకావాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అందరిలోనూ ఒకటే ఉంది!! అదే రాష్ట్ర రాజకీయాల గతిని మార్చేసిన ఎన్టీఆర్‌లా ఇప్పుడు పవన్ కాగలడా? అని!! Next>>
loading...

