నయనతార..తెలుగు , తమిళ ఇండస్ట్రీ లో విపరీత మైన క్రేజ్..అలాంటి ఈ బ్యూటి బెడ్ రూం లోకి ఎవరో వెళ్ళరానే న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ అయ్యింది..వివరాల్లోకి వెళ్తే..
చెన్నై లోని కోయంబేడు అనే ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో గత కొంత కాలంగా నయనతార ఉంటుంది. అయితే ఈ మద్య అర్థరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడట …? అతగాడిని చూసిన నయనతార గట్టిగా అరవడం తో అతగాడు పారిపోయాడట !.
అయితే ఈ విషయం పై ఎవ్వరు కంప్లైంట్ ఇవ్వకపోవడం తో ఈ ఘటన ఫై పలు అనుమానాలు రేగుతున్నాయి. ఎవరో ఆమెకు తెలిసిన వారే వచ్చి ఉంటారని .. గొడవ అవ్వడంతో అతడు వెళ్ళిపోయి ఉంటాడని బావిస్తున్నారు..ఇంతకి వచ్చింది ఎవరో..మరి.
Also Read
సెగలు పుట్టిస్తున్న సన్నీ లియోన్ హాట్ వీడియో
సర్ధార్ ప్రపంచ రికార్డ్ !
